Filmfare South Awards list (Telugu winners)
#Pushpa2 tops it with 5 awards
ఉత్తమ చిత్రం: పుష్ప 2
ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప 2)
ఉత్తమ నటుడు అల్లు అర్జున్ (పుష్ప 2)
ఉత్తమ నటి నివేదా థామస్
బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్: పుష్ప 2
ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ సహాయ నటి: అంజలి (గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి)
ఉత్తమ పరిచయ దర్శకుడు: యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)
ఉత్తమ పరిచయ నటుడు: సందీప్ సరోజ్ (కమిటీ కుర్రోళ్లు)
ఉత్తమ పరిచయ నటి: నయన్ సారిక (గం గం గణేశా)
ఉత్తమ సాహిత్యం: చుట్టమల్లె చుట్టేస్తోంది (దేవర), రచయిత: రామజోగయ్యశాస్త్రి
ఉత్తమ గాయకుడు: శ్రీకృష్ణ (కుర్చీ మడతపెట్టి: గుంటూరు కారం)
ఉత్తమ గాయని: శిల్పారావు (చుట్టమల్లె)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: నితిన్ జిహానీ (కల్కి 2898 ఏడీ), రామకృష్ణ- మోనిక (పుష్ప 2)
బెస్ట్ కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్ (కుర్చీ మడతపెట్టి)
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): లక్కీ భాస్కర్
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): తేజ సజ్జా
ఉత్తమ నటి (క్రిటిక్స్): కాజల్ అగర్వాల్ (సత్యభామ)